మహిళలపై దాడి మానుకోండి-కవిత ట్వీట్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మూస పద్ధతిలో మహిళలను అవమానించడం, అవహేళన చేయడం మాని, పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ నేతలకు హితవు చెప్పారు. ఈ మేరకు గురువారంనాడామె ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ”మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడాన్ని బీజేపీ ఓర్వలేక పోతుందా? మీ ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయి” అని ట్వీట్‌ చేశారు.

Spread the love