రెంజల్ మండలంలో ఘనంగా ఆయేషా ఫాతిమా జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామపంచాయతీ ఆవరణలో, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో, బోర్గం గ్రామ పాఠశాలలో, తాడు బిలోలి గ్రామ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెంజల్ మండలంలోని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.
Spread the love