రామదండు ఆధ్వర్యంలో బందు పిలుపు

Bandu call under Ramdanduనవతెలంగాణ – భిక్కనూర్
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, ఆకృత్యాలను నిరసిస్తూ నేడు శనివారం రోజు రామదండు, హిందూ సంఘాల ఆధ్వర్యంలో భిక్కనూర్ పట్టణ బందు పిలుపునివ్వడం జరిగిందని సంఘం సభ్యులు తెలిపారు. వ్యాపారస్తులు, రాజకీయ పార్టీల, హిందూ సంఘాలు, పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా పూర్తిస్థాయిలో సంపూర్ణ బందు పాటించి రామదండు, హిందూ సంఘాలకు మద్దతు తెలిపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love