– తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు ఆందోళన తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం నాడు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని అణగారిన వర్గాలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన బీసీ బందు, అన్నీ వర్గం లాకు లక్ష రు ఆర్థిక సాయం అలాగే, డాబుల్ బెడఁరూం లు, నిర్మాణం చేసి ఇవ్వలని నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపడుతూ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు బీజేపీ జుక్కల్ నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే హనుమంతు సండేకు డిమాండ్ చేశారు బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు బి హన్మాండ్లు, సిహెచ్ హన్మాండ్లు జనరల్ సెక్రటరీ, ఎస్ బాలకిషన్, కె యాదవరావు, కృష్ణ పటేల్, తులా సంతోష్, గడ్డి తుకరం, లక్ష్మణ్ పటేల్ l, నాగప్ప పటేల్, మెనూర్ భూమాగౌడ్, యోగేష్ పటేల్, విఠల్ ఎక్లరా, మీర్జాపూర్, శక్కరగా, తాడ్గురు, అనంతపూర్, తదితర గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు