Friday, June 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుముగిసిన భగీరథ్ పోలీసు కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు

ముగిసిన భగీరథ్ పోలీసు కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పోలీసు కస్టడీ ముగిసింది. భగీరథ్ ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. విచారణ ముగియడంతో భగీరథ్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -