కార్‌ రుణాలపై బీఓబీ స్థిర వడ్డీ రేటు

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) కార్లపై ఇచ్చే రుణాలపై స్థిర వడ్డీ రేటును ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. రుణగ్రహీతలకు కార్‌ లోన్‌లపై స్థిరమైన లేదా ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు మధ్య ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోన్నట్లు పేర్కొంది.

Spread the love