ఒప్పో నుంచి రెనో 10 5జి సీరిస్‌

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు ఒప్పో కొత్తగా రెనో 10 5జి సీరిస్‌ను విడుదల చేసింది. 6.7 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌ను ట్రిపుల్‌ రేర్‌ కెమెరాలతో తెచ్చింది. ఇందులో టాప్‌ వేరియంట్‌ రెనో 10 ప్రో ధరను రూ.594999గా నిర్ణయించింది. జులై 11నుంచి ఇది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో లభించనుందని పేర్కొంది. 64ఎంపి ఒవి64బి సెన్సార్‌ కెమెరాతో దీన్ని విడుదల చేసినట్లు తెలిపింది.

Spread the love