ఎంజి మోటార్‌కు జాన్వీ కపూర్‌ ప్రచారం

న్యూఢిల్లీ : బ్రిటిష్‌ ఆటోమొబైల్‌ బ్రాండ్‌ ఎంజి మోటార్‌ ఇండియా తన ప్రచారకర్తగా జాన్వీ కపూర్‌, క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌తో భాగస్వామ్యం కుదర్చుకుంది. వీరిద్దరిని తమ ఉత్పత్తుల ప్రచారకర్తలుగా నియమించు కున్నట్లు పేర్కొంది. తొలుత జెన్‌ జడ్‌ కామెట్‌ ఇవికి ప్రచారం కల్పించనున్నారని తెలిపింది.

Spread the love