అంగన్ వాడీలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు

నవతెలంగాణ –  రేవల్లి: బండరాపాకుల గ్రామంలో అంగన్వాడీ రెండవ కేంద్రం శనివారం రోజున, తెలంగాణ ప్రభుత్వం పోషకమైన ఆహార పదార్థాలు సరఫరా చేసింది, ఇందులో పుట్టిన ఆప్పటి నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు మరియు గర్భవతులకు,  బాలింతలకు  పాలు గుడ్లు బాలామృతం అందిస్తుంది, అలాగే గర్భవతులకు బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం కూడా అందజేశారని అందుకు అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రేవల్లి సెక్టర్ సూపర్ వైజార్ నాగం సుజాత తెలిపారు,  ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ రజిత, కరుణ,  లక్ష్మి, శాంతమ్మ,  గ్రామ సర్పంచ్ పార్వతమ్మ, ఉప సర్పంచ్ రేణుక పాల్గొన్నారు. బండరాపాకుల గ్రామంలో అంగన్వాడీ రెండవ కేంద్రం శనివారం రోజున, తెలంగాణ ప్రభుత్వం పోషకమైన ఆహార పదార్థాలు సరఫరా చేసింది, ఇందులో పుట్టిన ఆప్పటి నుంచి 5 సంవత్సరాల చిన్నారులకు మరియు గర్భవతులకు,  బాలింతలకు  పాలు గుడ్లు బాలామృతం అందిస్తుంది, అలాగే గర్భవతులకు బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం కూడా అందజేశారని అందుకు అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రేవల్లి సెక్టర్ సూపర్ వైజార్ నాగం సుజాత తెలిపారు,  ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ రజిత, కరుణ,  లక్ష్మి, శాంతమ్మ,  గ్రామ సర్పంచ్ పార్వతమ్మ, ఉప సర్పంచ్ రేణుక పాల్గొన్నారు.
Spread the love