బీఆర్ఎస్ కొనసాగుతున్న వలసల పర్వం

– అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులవుతున్న ప్రజలు

– బిఆర్ఎస్ పార్టీలో చేరిన గూడ్స్ యూనియన్ ప్రెసిడెంట్ మోయిన్
నవతెలంగాణ-కంఠేశ్వర్ : బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో నిజామాబాద్ గూడ్స్ యూనియన్ అధ్యక్షులు మోయిన్ సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ లో మంగళవారం చేరారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు సూదం రవి చందర్, దండు శేఖర్, సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love