నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్సై లెనిన్ ను మంగళవారం బీఎస్పీ నేతలు పూలమాలలు శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీఎస్పీ జడ్చర్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జి శివకుమార్, జడ్చర్ల అధ్యక్షుడు లీడర్ శీను, ఊర్కొండ మండల అద్యక్షులు చరణ్, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి శంకర్, మండల కార్యదర్శి హరీష్, ప్రతాప్, అంజి, తదితరులు పాల్గొన్నారు.