ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యం..

నవతెలంగాణ- రేవల్లి: మండలం గౌరిదేవిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి యాతం లక్ష్మీ , నాగర్ కర్నూల్ జిల్లాలో విశ్వావికాస్ కాలేజీలో ” ఫస్ట్ ఇయర్ ” చదువుతున్నా లక్ష్మీ, సోమవారం రోజున కాలేజీ కి పోయి తిరిగి తన ఇంటికి రాలేదు, దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలు చోట్ల ఆమె కోసం వెతికినా ఆచూకి లభించలేదు. మంగళవారం రోజు తండ్రి యాతం కుర్మయ్య రెవల్లి మండల పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా, ఎస్సై శివకుమార్ కేస్ నమోదు చేసుకొని ఇన్వెస్టిగేష్ చేస్తా అని తెలిపారు.

Spread the love