సీఎం రేవంత్ రెడ్డికి అస్వస్థత..

నవతెలంగాణ- హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో జూబ్లీహిల్స్లోని నివాసంలో రేవంత్కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

Spread the love