Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత 

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
మండల పరిధిలోని జలాల్ పూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గురు లబ్ధిదారులు ఎట్టెం సంజన రూ.11000/- , ఎట్టెమ్ ఆద్య రూ.44000/-, బొమ్మ ఉమా రూ.10000/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ సంస్థ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సహకారంతో చెక్కులు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూగబోజన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంజిత్ కుమార్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖ్యాతం కిషన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గంగారెడ్డి, వికాస్, రవి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -