ఎస్ఐని సన్మానించిన కాంగ్రెస్ నేత

నవతెలంగాణ – చిన్నకోడూరు 
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన సుభాష్ గౌడ్ ను సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు అజ్జు యాదవ్ చిన్నకోడూరు పోలీసు స్టేషన్లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love