నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని యన్మంగండ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీసాల ఖాజా మైనోద్దీన్ సతిమణి అకాల మరణం చెందడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి యన్మంగండ్ల గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి ఖాజా మైనోద్దీన్ తో పాటు వారి కుటుంబ సభ్యులైన వాజిత్,హమీద్ మహెక్, గార్లను కలసి ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి తగిన మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు సంతోష్,నరేష్,సుమన్ ,వెంకటేష్ , రవి యాదవ్,బాలరాజు నాయకులు ఎండి ఉమర్,ఉప సర్పంచ్ ఆంజనేయులు,వినోద్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులు మీసాల ఖాజా మైనోద్దీన్ కు పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



