మర్రిగడ్డలో కాంగ్రేస్ పార్టీ ప్రచారం

నవ తెలంగాణ- చందుర్తి: కాంగ్రేస్ అభ్యర్థి అది శ్రీనివాస్ తరుపున సోమవారం మర్రిగడ్డ గ్రామంలో జెడ్పిటిసి నాగం కుమార్, యువజన నాయకులు ధర్మపురి శ్రీనివాస్, సర్పంచ్ జలపతి మధు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రేస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు.

Spread the love