Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్‌ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

హనుమాన్‌ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని పాత బస్టాండ్ హనుమాన్ ఆలయంలో ఆదివారం ధ్వజస్తంభం, నంది, శిఖర, ప్రతిష్టాపనలు చేశారు. ఇది 150 ఏళ్ల పురాతన ఆలయమనీ, ఆలయం ఎదుట ధ్వజస్తంభం, ఆలయంలో నంది విగ్రహం, ఆలయానికి పైన శిఖర స్థాపన, తదితర అభివృద్ధి పనులను ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతిష్టించింది. ఈ కార్యక్రమానికి మద్నూర్ వెంకట్, మహేష్, మహారాజ్, కత్గావ్ మల్లికార్జున్ మహారాజ్ తదితరులు ప్రత్యేక కమలములచే పూజలు చేశారు. అనంతరం మహన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంగా కొనసాగింది. పార్టీలకు అతీతంగా భక్తులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరవడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -