పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న  కౌన్సిలర్.. 

నవతెలంగాణ- హలియా

హాలియా మున్సిపాలిటీ స్థానిక 11వ వార్డు నిర్మల స్కూల్ రోడ్డు రామచంద్ర నగర్ లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల వీధుల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని స్థానిక మునిసిపాలిటీ సిబ్బంది సహాయంతో తొలగించి పట్టణ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు స్థానిక కౌన్సిలర్ హాలియా మున్సిపల్ బిఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ ఫోరం చైర్మన్ వర్ర వెంకటరెడ్డి.
Spread the love