మున్సిపల్ కమిషనర్ను కలిసిన డిపో 1 మేనేజర్ 

Depot 1 Manager who met the Municipal Commissionerనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ని శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్టీసీ డిపో 1 మేనేజర్ బి ఎస్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love