ధర్మపురి అర్వింద్ గెలుపు..

నవతెలంగాణ – హైదరాబాద్: నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ మరోసారి విజయం సాధించారు. బీజేపీ తరఫున పోటీ చేసిన అర్వింద్ 1,22,711 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్థన్ పోటీ చేశారు.

Spread the love