ఉపాధి హామీ కూలీలకు అంబలి, మజ్జిగ పంపిణీ

నవతెలంగాణ – తొగుట
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఉపాధి హామీ కూలీలకు అంబలి, మజ్జిగ పంపిణీ పంపిణీ చేశారు. శనివారం మండలంలోని ఎల్లా రెడ్డిపేట గ్రామంలో మెదక్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి మద్దతు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం భాగంగా ఉపాధి హామీ కూలీలకు అంబలి, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు నందరం వెంక టేష్ గౌడ్, ఎంపీటీసీ వేల్పుల స్వామి, కో ఆప్షన్ నెంబర్ ఎండి కలిముద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నరేందర్, బూత్ ఆధ్యక్షుడు కనకరాజు, గ్రామ ఉపాధ్యక్షులు బుర్ర ఎల్లా గౌడ్, సోషల్ మీడి యా అధ్యక్షుడు బాల్ రాజ్, బిఆర్ఎస్ పార్టీ సీని యర్ నాయకులు నారాయణ, రాజారామ్, భీమి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పుల్ల మహేష్, గౌస్, అన్వర్, మదర్ హుస్సేన్ అక్బర్ షారు రాములు పార్టీ కార్యకర్తలు రఘు, మధు, శ్రావణ్, విజయ్, గిరి, పుల్ల కార్తీక్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love