Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పివిఆర్ భవన్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

పివిఆర్ భవన్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
పట్టణంలోని పివిఆర్ భవన్ లో  నియోజకవర్గ మండలాల అధ్యక్షులకు రూ.14,41,000/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శుక్రవారం అందజేసినారు .ఈ సందర్భంగా  మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయి డిశ్చార్జ్ అయిన బిల్లులని నేరుగా పివిఆర్ భవన్ కి తీసుకువచ్చి సబ్మిట్ చేస్తే వారికి రేవంతన్న ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫం డ్ ద్వారా అనారోగ్య బాధితులకి చెక్కుల రూపంలో ప్రధానం చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అనారోగ్య బాధితులు  సద్వినియోగం చేసుకోవాలని  తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండలాల అధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -