Tuesday, September 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి,పాఠశాల ప్రధానోపాధ్యాయుడులు సిహెచ్ తిరుపతి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న యూనిపామ్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు విద్యార్థుల్లో సమానత్వ భావన,క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో యూనిఫాం ఎంతో ఉపయోగపడుతుందని,తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్య బోధనకు ఎంతో కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -