రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు

District presidents who participated in the state executive meetingనవతెలంగాణ – రామారెడ్డి
గాంధీ భవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ అభ్యాసం సంఘటన రాష్ట్ర సమావేశంలో మంగళవారం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
Spread the love