గీత కార్మిక సంఘం వీనవంక మండల అధ్యక్షుడు దొమ్మటి రాజమల్లు గౌడ్

నవతెలంగాణ – వీణవంక: సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం వీణవంక మండల అధ్యక్షుడు దొమ్మటి రాజమల్లు గౌడ్ ఆధ్వర్యంలో వీణవంక రేణుక ఎల్లమ్మ దేవాలయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగొని పెద్ద రాజయ్య గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెర్ల కొమురయ్య గౌడ్ జిల్లా కార్యదర్శి గా గట్టు మధు గౌడ్. హుజూరాబాద్ డివిజన్ అధ్యక్షులు నల్లగొనీ రాజారాం గౌడ్ పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో హుజూరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులుగా చేపూరి మొగిలి గౌడ్ మండల ఉపాధ్యక్షులుగా మేడగోని మొగిలి గౌడ్ ను మండల కార్యదర్శిగా గట్టు స్వామి గౌడ్ ను మరియు వీనవంక యూత్ మండల ప్రెసిడెంట్ గా పూదరి రమేష్ గౌడ్ ను ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మ్యడగొని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు

Spread the love