నవతెలంగాణ- శంకరపట్నం
శంకరపట్నం మండల నూతన తాసిల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సరిగోమ్ముల సమ్మయ్య ,ను వైస్ ఎంపీపీ పులికోట రమేష్, సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ నెంబర్ పులి కోట మహేందర్, నునిగంటి అభి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పులికోట విద్యానందం ,నునిగంటి రాజు, సోమిడి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.