Sunday, June 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
అఖిల గాండ్ల తెలికుల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా రాష్ట్ర అధ్యక్షుడు బిక్కుమల్ల రామచందర్ రావు తెలిపారు.ఆదివారం మండల కేంద్రంలో గాండ్ల నాయకులు సమావేశం అయ్యారు. పలు సమస్యలపై సమీక్షించారు. అనంతరం జిల్లా నూతన కమిటీ వేశారు. జిల్లా అధ్యక్షుడు నిడికొండ మైనర్ బాబు,గౌరవ అధ్యక్షుడుగా వెన్నంపల్లి పాపయ్య, ప్రధాన కార్యదర్శులుగా కొసరి శ్రీనివాస్, జక్కం శేఖర్, కోశాధికారిగా బుద్ది లక్ష్మన్, ఉపాధ్యక్షులుగా జక్కం సురేష్, కన్నం వెంకన్న, గజ్జెటి రమేష్, సర్వ శరత్, కార్యదర్శులుగా వెన్నంపల్లి మహేష్, పిలుమరి సంపత్, జక్కం రాజేందర్, కన్నం విజయ్, సలహాదారులుగా నిడకొండ సత్యనారాయణ, కన్నం యుగంధర్ ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -