- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో ని ఇత్వార్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం స్థానిక సర్పంచ్ పాత్కాల లింబాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో సూపరిండెంట్ రమణ, ఏపీవో ఇందిరా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల గంగా ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తౌట్ అరవింద్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



