రేపు మండలంలో రైతు దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా రేపు(శనివారం) మండలంలోని రైతు వేదికల యందు రైతు దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఏఈఓ రేణుకా శ్రీ శుక్రవారం తెలిపారు. అయా రైతు వేదికల క్లస్టర్ గ్రామాల పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని దాచారం క్లస్టర్ ఏఈఓ రేణుకా శ్రీ కోరారు.

Spread the love