విట్‌పై విదేశీ విద్యార్థుల ఆసక్తి

విట్‌పై విదేశీ విద్యార్థుల ఆసక్తి– చాన్స్‌లర్‌ జి విశ్వనాథన్‌ వెల్లడి
చెన్నయ్ : విదేశాల నుంచి విట్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆ యూనివర్శిటీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ జి విశ్వనాథన్‌ అన్నారు. తమ సంస్థపై విదేశీ విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుందన్నారు. విట్‌ చెన్నరులో ‘ఫోస్టరింగ్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌’ కారక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వనాథన్‌ మాట్లాడుతూ.. విద్యా స్థాయిలు ఆర్థిక వ్యవస్థలను గొప్పగా నిలుపుతాయన్నారు. విట్‌ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.

Spread the love