నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ కమిటీ మెంబర్ గా గడుగు గంగాధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు గడుగు గంగాధర్ కు ఇటీవల కమిషన్ మెంబర్ గా బాధ్యతలు అప్పజెప్పగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, డైరెక్టర్లు, కమిటీ మెంబర్లు పాల్గొన్నా