ర్యాగట్లపల్లి విద్యార్థికి గోల్డ్ మెడల్ అవార్డు

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి హేమంత్ రెడ్డి హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగులో గోల్డ్ మెడల్ అవార్డును రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ చేతుల మీదుగా అందుకున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తికి అవార్డు రావడం పట్ల గ్రామస్తులు, కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.
Spread the love