ప్రచారం నిర్వహిస్తున్న బీఎస్పీ అభ్యర్థి గోలి మోహన్

 – బీఎస్పీ వాదం బహుజన నాదం
నవ తెలంగాణ చందుర్తి: బీఎస్పీ నాదం బహుజన వాదం అని బీఎస్పీ అభ్యర్థి గోలి మోహన్ అన్నారు.సోమవారం తిమ్మాపూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఏనుగు గుర్తు కు ఓటు వేస్తే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఆయన వెంట కోరుట్ల రమేష్ గ్రామస్తులు ఉన్నారు.

Spread the love