11 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం

నవతెలంగాణ- అమరావతి: ఏపీలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 11 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సీపీగా రవిశంకర్ అయ్యన్నార్ బదిలీ అయ్యారు.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు:
అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు
– వైఎస్సార్ కడప ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్
– విశాఖ సీపీగా రవిశంకర్ అయ్యన్నార్
– తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పి.జగదీశ్
– విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కె.శ్రీనివాసరావు
– అనంతపురం ఎస్పీగా అన్బురాజన్
– అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంట్ గా ఆర్.గంగాధర్ రావు
– గ్రేహౌండ్స్ ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు
– విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డీజీగా విశ్వజిత్
– స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ జనరల్ గా త్రివిక్రమ వర్మ.

Spread the love