Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు

- Advertisement -

–  జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే  హన్మంత్ షిండే
నవతెలంగాణ – జుక్కల్
: త్యాగం, సహనం, సోదరభావానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఆనందోత్సాహాలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలియజేస్తూ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే  హన్మంత్ షిండే బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు  తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగం, ప్రేమ, దయ, సోదరభావం వంటి గొప్ప మానవీయ విలువలను చాటిచెప్పే పవిత్రమైన పర్వదినమని, ఈ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సుఖసంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -