Sunday, August 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని గంటల్లో నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు తీవ్రత పెరగవచ్చని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -