మండల విద్యాశాఖ అధికారికి ఘనంగా సన్మానం

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్ 
గత ఆరు సంవత్సరాలుగా  మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన గడ్డం వనజ ను మండల ఉపాధ్యాయుల తరఫున మంగళవారం ఘనంగా సన్మానించినారు. వివిధ ప్రాథమిక పాఠశాలల, ప్రాథమికోన్నత పాఠశాలల ,ఉన్నత పాఠశాలల, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్ చేసిన సేవలను కొనియాడారు పాఠశాల అభివృద్ధిలో మేడం చేసిన కృషి ఎనలేనిదని ఎండిఓ రాధా కిషన్ ఎమ్మార్వో సంతోష్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంఈఓ రేణుక, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు బుడ దేవానందం ప్రధాన కార్యదర్శి నరసింహారావు యూటీఎఫ్ అధ్యక్షులు మల్లేష్ , పి ఆర్ టి యు అసోసియేట్ అధ్యక్షులు కాంతయ్య , హరిచరణ్ , అంబుజా రాణి , దేవరాజు , విజయ్  జిల్లా కార్యదర్శి నంబి శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు రాజేందర్ గౌడ్  కాంప్లెక్స్ ప్రథనొ ఉపాధ్యాయులు మల్లీశ్వరి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love