పోరాడి ఓడిన హైదరాబాద్‌

పోరాడి ఓడిన హైదరాబాద్‌హైదరాబాద్‌: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టుకు రెండో ఓటమి ఎదురైంది . గురువారం చెన్నై లోని నెహ్రూ ఇండోర్‌ స్టేడి యంలో జరిగిన ఈ మ్యాచలో హైదరాబాద్‌ 0-3తో అహ్మదా బాద్‌ డిఫెండర్స్‌ చేతిలో పరాజ యం పాలైంది. హౌరాహౌరీ గా జరిగిన ఈ మ్యాచలో తొలి సెట్‌లో 15-17, రెండో సెట్‌లో 13-15, మూడో సెట్‌లో 11-15తో పోరాడి ఓడింది. ఈనెల 26న జరగనున్న తదుపరి మ్యాచలో ఢిల్లీ తుఫాన్సతో హైదరాబాద్‌ తలపడనుంది.

Spread the love