India vs Pak: ఇండియా-పాక్‌ భీకర పోరు

నవతెలంగాణ – హైదరాబాద్: ఈ రోజు ఇండియా-పాక్‌ మధ్య భీకర పోరు జరుగనుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇవాళ జరిగే ఇండియా-పాక్‌ పోరు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక మొదట టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో శుభ్ మన్‌ గిల్‌ అందుబాటులో ఉంటాడని సమాచారం. ,
జట్ల వివరాలు..
టీమిండియా ఎలెవన్: రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్/ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్‌ : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

Spread the love