కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన జక్కుల దామోదర్

నవతెలంగాణ – యైటింక్లైన్ కాలనీ
7వ సారి ధర్మపురి నియోజకవర్గం శాసనసభ్యులు గా పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కొప్పుల ఈశ్వర్ కు టికెట్ ప్రకటించిన సందర్భంగా టీబీజీకేఎస్ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ జక్కుల దామోదర్ రావు  సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
Spread the love