- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ భౌతికకాయం టెహ్రాన్‌కు చేరుకుంది. ఇమామ్ ఖొమేనీ హుస్సేనియా వద్ద మూడు నుంచి నాలుగు రోజుల పాటు అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. ఐఆర్‌జీసీ కమాండర్-ఇన్-చీఫ్ అహ్మద్ వాహిదితో సహా ఇరాన్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. యుద్ధం ప్రారంభమైన తొలిరోజు అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
- Advertisement -



