
పట్టణ కేంద్రంలో జిరాయత్ నగర్ లో బీసీ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో పర్యటించి బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో శుక్రవారం పరిశీలించినారు. ఇక్కడ ఉన్న సమస్యల గురించి విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకుని వారికి బసౌకర్యం కొరకు డిపో డిఎం మాట్లాడడం జరిగింది. విద్యార్థులకు మధ్యన భోజనాన్ని(లంచ్) పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు నియోజకవర్గ ఇంచార్జి ప్రేమ్ కుమార్ మురళి ఆత్మగౌరవ్ , మహిపాల్ పాల్గొన్నారు.