Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్య బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

అనారోగ్య బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

- Advertisement -

మంత్రి శ్రీధర్ బాబుకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన బద్రి శశిధర్ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. బాధితునిధి నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును శశిధర్ కుటుంబం కలిసి విన్నవించారు. స్పందించిన మంత్రి సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఏల్ఓసినీ మంజూరు చేయించారు. శనివారం ఎల్ఓసి పత్రాన్ని మంత్రి సహాయకులు అందజేశారు. ఇందుకు బాధితుని కుటుంబం మంత్రి శ్రీదర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -