గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిష్ వీస్- 2024 సందర్భాంగా ఈ నెల19న బిజినెస్ మేనేజిమెంట్ డిపార్ట్ మెంట్ అధ్వర్యంలో నిర్వహించే వేడుకల బ్రోచర్ ను గురువారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యందగిరి రావు ఆవిష్కరించారు. బిజినెస్ క్విజ్ మరియు బిజినెస్ ప్లాన్ పోటీలలో కామర్స్, మేనేజిమెంట్, బి.బి. విద్యార్థులు పాల్గోని వారి నైపుణ్యాలను ప్రదర్శించలని వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు ఉద్బోదించారు. వేడుకలలో భాగంగా పోటీలతో పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని బిజినెస్ మేనేజిమెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ చందుపట్ల ఆంజనేయులు తెలిపారు. కార్యక్రములో ప్రిన్సిపాల్ డాక్టర్ అపర్ణ, డాక్టర్ రాజేశ్వం, డాక్టర్ వాణిలు పాల్గొన్నారు.