Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి  
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి పూజకు హాజరుకావాలని కోరుతూ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు చీర్ల చందర నంది హిల్స్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా హాజరవుతానని గణేష్ ఉత్సవాలలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరే రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, రవి యాదవ్, కృష్ణ బాబు, కాంగ్రెస్ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -