గద్దర్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ పార్థీవ దేహానికి నివలర్పించి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి, రాష్ట్ర నాయకులు పాపన్న మాణిక్ రెడ్డిలు గద్దర్కు నివలర్పించారు.

Spread the love