తల్లులు బహుముఖ ప్రజ్ఞకు మారుపేరు. ఈ విషయంలో ఎవరూ విభేదించరు. అయితే పారిశ్రామికవేత్తలుగా ఉన్న తల్లులకు ఈ సమన్వయం కేవలం పిల్లలను బడికి తీసుకెళ్లడం, భోజనం తయారుచేయడం వరకే పరిమితం కాదు. వారు నిరంతరం వ్యాపార నిమిత్తం ఎంతో మందితో మాట్లాడాలి. స్కూల్లో జరిగే పేరంట్-టీచర్ మీటింగ్‌లకు వెళ్లాలి. వ్యాపారానికి సంబంధించిన అనేక పనులతో బిజీగా ఉన్నా పిల్లలకు హోంవర్క్ లో సహాయం కూడా చేస్తారు. ఈ సమతుల్యత సాధించడం చాలా కష్టం. కానీ అది వారు నాయకత్వం వహించే, నిర్మించే, విజయాన్ని నిర్వచించే విధానాన్ని కూడా తీర్చిదిద్దుతుంది. అంతేకాదు మాతృత్వం.. చాలా మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన లక్షణాలకు పదును పెడుతుంది. అంటే సానుభూతి, దృఢత్వం, సహనం, అనుకూలత, తక్షణ అవసరాలను దీర్ఘకాలిక దృష్టితో సమతుల్యం చేసుకోగల సామర్థ్యం వంటివి వృద్ధి చేందుతాయి. అలాంటి కొందరు తల్లుల గురించి ఈరోజు తెలుసుకుందాం…
-సలీమా
అమ్మ.. అన్నీ చేయగలదు
- Advertisement -
- Advertisement -



