ముదిరాజు కులస్తుల సంక్షేమానికి కృషి

ముదిరాజ్‌ సంక్షేమ సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు మహేష్‌ ముదిరాజ
నవతెలంగాణ-అంబర్‌పేట
ముదిరాజు కులస్తుల సంక్షేమానికి కృషి ప్రభుత్వపరంగా వ్యక్తిగతంగా నిరం తర కృషి చేస్తానని ముదిరాజ్‌ సం క్షేమ సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్య క్షులు మహేష్‌ ముదిరాజ్‌ తెలిపారు. ఆదివారం అంబర్‌పేట డివిజన్‌ పరిదిలోని తన కార్యాలయంలో ముదిరాజ్‌ కులస్తురాలికి కుల ధ్రువీకరణ పత్రం అంద జేశారు. ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌ కులస్తులు అన్ని రంగాలలో సామాజి కంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుండాలని, వారి అభివద్ధికి ముదిరాజ్‌ సంక్షేమ సంఘం తరఫున తోడ్పాటును అందిస్తామని, ప్రభుత్వపరంగా వారికి రావాల్సిన సంక్షేమ పథకాలని ఇప్పించే ప్రయత్నం చేస్తానని తెలియజేశారు

Spread the love