పీఆర్టీయూ మండల అధ్యక్షులుగా నగేష్ రెడ్డి

Nagesh Reddy as president of PRTU mandalనవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలోని ఎస్ అర్ గార్డెన్ పక్షన్ హల్ లో పి అర్ టి యు మండల కమిటీని ఉపాధ్యాయులు బుదవారం ఎన్నుకున్నారు. పి అర్ టీ యు మండల అధ్యక్షులుగా నగేష్ రెడ్డి నీ ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుక వెళ్లి పరికారనికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love